Surprise Me!

అదే జరిగితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది : జగన్‌కు చంద్రబాబు వార్నింగ్

2019-08-13 531 Dailymotion

TDP State Level Meeting conducted in vijayawada..Chandrababu Naidu strong punch To AP CM YS Jagan.
#ChandrababuNaidu
#YSJagan
#TDP
#YSRCP
#Vijayawada
#andhrapradesh

రాష్ట్రంలో జగన్ పులివెందుల పంచాయితీలు జరగనివ్వమని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ప్రజల స్వేచ్ఛను హరించే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని అన్నారు.అలాంటి పరిస్థితే గనుక వస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు.

Buy Now on CodeCanyon