The 30-year-old Sussex cricketer is known for her free-flowing play while opening the batting in the limited-overs for English Women. The London-born cricketer made her international debut at the age of 17 and became the youngest woman to score 1,000 ODI runs, at the age of just 19. <br /> <br /> <br />సారా టేలర్... ఇంగ్లాండ్‌కు చెందిన ఈ క్రికెటర్ తన బ్యాటింగ్, అద్భుతమైన వికెట్ కీపింగ్‌తో అభిమానులను అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ జాతీయ జట్టులో ఎప్పటి నుంచో కొనసాగుతున్న సారా టేలర్... ఈ మధ్య కాలంలో ఆమె కొన్ని వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటోంది. <br />
