Surprise Me!

Prabhas Dual Role In Saaho ? || Chiranjeevi || Prabhas || Ram Charan Pic Goes Viral || Sye Raa ||

2019-08-21 809 Dailymotion

Prabhas to play dual role in saaho?.The creators of Prabhas and Shraddha Kapoor starrer Saaho have made a big decision to recover their investment from the film and sold the theatrical rights of the film for a whopping INR 300 crores and sets a new record before the release of the film.South superstars Prabhas, Ram Charan & Chiranjeevi strike a pose at teaser launch of Sye Raa Narasimha Reddy.The much awaited teaser of epic period action film Sye Raa Narasimha Reddy starring Chiranjeevi was launched today in a big event.
#saaho
#syeraateaser
#syeraanarasimhareddyteaser
#syeraanarasimhareddy
#syeraa
#prabhas
#chiranjeevi
#ramcharan
#saahoonaugust30
#ssrajamouli
#rrr

ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌తో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అదే స్థాయిలో ఈ సినిమా మీద రకరకాల వార్తలు మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్నాయి. సాహోలో ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్న టాక్‌ చాలా కాలంగా వినిపిస్తోంది.అయితే పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్ల రిలీజ్‌ తరువాత ఆ టాక్‌ మరింత బలపడింది. ప్రభాస్‌ రెండు రకాల హెయిర్‌ స్టైయిల్స్‌తో కనిపిస్తుండటంతో సినిమాలో ప్రభాస్‌ అండర్‌కవర్‌ పోలీస్‌గా, దొంగగా రెండు పాత్రల్లో కనిపిస్తాడని భావిస్తున్నారు. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిసన్న ఈ సినిమాను సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు.

Buy Now on CodeCanyon