రణరంగం మూవీ విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సందర్బంగా ఆ చిత్రం లో నటించిన నటుడు రాజా ఫిల్మీబీట్ తో తన సినీ జీవితం గురించి తాను ఇండస్ట్రీ లో ఎంత కష్ట పడ్డారో తెలియజేస్తూ ఫిల్మీబేట్ తో ముచ్చటించారు.

Ranarangam Movie was released and was a great success. On this occasion, actor Raja interacted with Filmbeat, informing him about his hard work in film industry.

#ranarangammovie
#SirivennelaSitaramaSastrySon
#sharvanand