Surprise Me!

2 Hours Love' Movie Pre Release Event

2019-09-03 25 Dailymotion

'2 Hours Love' is making a film on the banner of Srinika creative works. Sri Powar is the director and hero of this film. Kruthi garg heroine of this film.The film is slated for release on September 6.The pre-release event of the film was held on Saturday.
#2HoursLove
#PreReleaseEvent
#SriPawar
#KrithiGarg
#Srinikacreativeworks

శ్రీనిక క్రియేటివ్ వ‌ర్క్స్ నిర్మాతగా శ్రీ ప‌వార్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం `2 అవ‌ర్స్ ల‌వ్‌`. కృతి గార్గ్ హీరోయిన్‌. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా ప్రేమ క‌థ‌ల‌ను ప్రేక్ష‌కులు చూసుంటారు. కానీ స‌రికొత్త ప్రేమ క‌థాంశంతో `2 అవ‌ర్స్ ల‌వ్` చిత్రం తెర‌కెక్కింది. సెప్టెంబ‌ర్ 6న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి ముఖ్య అతిథిగా హాజరై బిగ్ టికెట్‌ను విడుద‌ల చేశారు.

Buy Now on CodeCanyon