On the occasion Of Vinayaka Chathurthi,Ninnu Thalachi Movie Team Eco friendly Ganesh Distribution In Hyderabad.
#NinnuThalachimovie
#EcofriendlyGanesh
#nedurumalliajithreddy

కొత్త దర్శకుడు అనిల్ తోట దర్శకత్వంలో నూతన నటీనటులు వంశీ యకసిరి, స్టెఫి పటేల్ జంటగా నటించిన చిత్రం నిన్ను తలచి. ఎస్ఎల్ఎన్ ప్రొడక్షన్స్, నేదురుమల్లి ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఓబులేష్ మోడిగిరి, నేదురుమల్లి అజిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు యల్లెందర్ మహవీర మ్యూజిక్ కంపోజ్ చేశారు.