Surprise Me!

2 Hours Love Pressmeet

2019-09-06 146 Dailymotion

Sri Pawar's 2 hours love movie set to release on September 6th. In this occassion, Sri Pawar, Kriti Garg, Tanikella Bharani are the lead cast. Sri Pawar him self directed, penned for this movie.
#2hourslovemoviereview
#2hourslove
#sripawar
#kritigarg
#tollywood
#TanikellaBharani

పెళ్లిచూపులు తర్వాత విజయ్ దేవరకొండ కోసం కథ రాసుకొన్నాను అంటూ దర్శకుడు, హీరో, రచయిత శ్రీ పవార్ చేసిన కామెంట్స్ 2 హవర్స్ లవ్ సినిమాపై ఆసక్తిని రేపాయి. అర్జున్‌రెడ్డి, RX 100 తర్వాత ఇంటెన్సెటీ ఉన్న ప్రేమ కథలకు మంచి ఆదరణ లభించింది. ఆ క్రమంలోనే వచ్చిన చిత్రం 2 అవర్స్ లవ్. ఇక రిలీజ్‌కు ముందు వచ్చిన టీజర్లు, ట్రైలర్‌ సినిమాపై ఫీల్‌గుడ్‌ ఒపీనియన్‌ను కలిగించేలా చేశాయి. న్యూ జనరేషన్ లవ్‌స్టోరి అనే ముద్ర వేసుకొని వచ్చిన 2 అవర్స్ లవ్ ఎలాంటి సంతృప్తిని కలిగించింది.

Buy Now on CodeCanyon