actors vijay devarakonda kiara advani are appointed as brand ambassadors for mebaz.
#Vijaydevarakonda
#KiaraAdvani
#VijaydevarakondawithKiaraAdvani
#Mebaz
#kabirsinghfullmovie
#karanjohar
#arjunreddy
#ManishMalhotra

ఫలానా హీరో, హీరోయిన్ జంటగా నటిస్తే బాగుంటుంది అని అనుకోని ప్రేక్షకులు ఉండరు. వెండితెరపై కనిపించని అలాంటి సెలబ్రిటీ జంటలు చాలా మంది ఉన్నారు. వారిలో విజయ్ దేవరకొండ, కియారా అడ్వాణీల జంట ఒకటి. ఇద్దరూ కలిసి నటించకపోయినా రీమేక్‌ల రూపంలో వీరి సినిమాలు వచ్చాయి. విజయ్ నటించిన ‘అర్జు్న్‌రెడ్డి’ సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ టైటిల్‌తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. హిందీ రీమేక్‌లో కియారా అడ్వాణీ నటించారు. విజయ్, కియారా ఇప్పటివరకు కలిసి జంటగా నటించకపోయినా.. ఓ ఫ్యాషన్ బ్రాండ్‌కు కలిసే ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు.