VVS Laxman feels Shikhar Dhawan should bounce back to form to stay as Rohit Sharma's preferred opening partner in T20I cricket.
#ShikharDhawan
#VVSLaxman
#indvssa2019
#viratkohli
#ravisashtri

వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని టీ20 జట్టులో వరుసగా విఫలమవుతున్న సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌పై టీమిండియా మేనేజ్‌మెంట్ ఓ నిర్ణయానికి రావాలి అని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. ఓపెనింగ్ చేయడానికి చాలామంది ఆటగాళ్లు ఉన్నారు. జట్టు యాజమాన్యం ధావన్‌కు ఇంకా ఎంతకాలం అవకాశమిస్తారు అని లక్ష్మణ్ ప్రశ్నించాడు.