Former India opener Gautam Gamhiir issued an alarm for India wicket-keeper Rishabh Pant, telling him to be way of his ‘favourite’, who is ‘throwing serious challenges at him’
#GautamGambhir
#RishabhPant
#SanjuSamson
#indvssa2019
#viratkohli

నా ఫేవరేట్ ఆటగాడు సంజూ శాంసన్ సీరియస్ చాలెంజ్‌లు విసురుతున్నాడు. నీ స్థానానికి ప్రమాదం పొంచి ఉంది అని టీమిండియా యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌కు మాజీ ఆటగాడు గౌతం గంభీర్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఓ సారి నీ ప్రదర్శనపై పరిశీలన చేసుకుంటే మంచిదని కూడా గంభీర్ సలహా ఇచ్చాడు.