Surprise Me!

PKL 2019 : Maninder Stars As Bengal Warriors Defeat Jaipur Pink Panthers To Qualify for the Playoffs

2019-09-23 213 Dailymotion

Pro Kabaddi League 2019: Bengal Warriors qualified for the vivo Pro Kabaddi Season 7 playoffs after a 41-40 win over Jaipur Pink Panthers at the Sawai Mansingh Stadium in Jaipur on Sunday. Captain Maninder Singh was the star of the show for Bengal Warriors and scored a career-best 19 raid points.
#prokabaddileague2019
#PKL2019
#ManinderSingh
#BengalWarriors
#JaipurPinkPanthers

స్టార్ రైడర్ మణిందర్ సింగ్ (19పాయింట్లు) విజృంభించడంతో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో బెంగాల్ వారియర్స్ కేవలం ఒక్క పాయింట్ తేడాతో జైపూర్ పింక్‌పాంథర్స్‌ను ఓడించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ 41-40తో ఆతిథ్య జైపూర్ జట్టును మట్టికరిపించింది. ఈ విజయంతో ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసి.. ఢిల్లీ తర్వాత ప్లేఆఫ్స్‌ బెర్త్‌ దక్కించుకున్న రెండో జట్టుగా బెంగాల్‌ నిలిచింది.

Buy Now on CodeCanyon