Surprise Me!

IND V SA 2019, 1st Test : Jasprit Bumrah Ruled Out Of Test Series, Umesh Yadav Replaces Him !

2019-09-25 95 Dailymotion

IND V SA 2019,1st Test :Jasprit Bumrah has sustained a minor stress fracture in his lower back and has been ruled out of the upcoming Test series for Gandhi-Mandela Trophy against South Africa. The injury was detected during a routine radiological screening.
#indvsa2019
#indvsa1sttest
#jaspritbumrah
#umeshyadav
#shubhmangill
#mayankagarwal
#viratkohli

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరిస్‌కు ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ మొత్తానికి దూరమయ్యాడు. బుమ్రా స్థానంలో ఉమేశ్ యాదవ్‌కు సెలక్టర్లు చోటు కల్పించారు. ఈ మేరకు బీసీసీఐ అధికారిక ప్రకటన కూడా చేసింది.

Buy Now on CodeCanyon