IND V SA,1st Test:All eyes will be on Rohit Sharma as he prepares to take up the opener's slot when he leads the Board President's XI in a three-day warm-up game against South Africa in Vizianagaram on Thursday.
#indvsa2019
#indvsa1sttest
#rohitsharma
#viratkohli
#jaspritbumrah
#umeshyadav
#shubhmangill
#mayankagarwal

మూడు టీ20లు, మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడేందుకు దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఈ పర్యటనలో మూడు టీ20ల సిరిస్ 1-1తో ముగిసింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. ఇక ఇరు జట్ల మధ్య వచ్చే నెల 2 నుండి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు మ్యాచ్‌కు సాగరతీరం విశాఖపట్నం ఆతిథ్యమిస్తోంది. అయితే టెస్ట్ సమరానికి ముందు దక్షిణాఫ్రికా జట్టు గురువారం నుంచి బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్ ఆడుతోంది.