Surprise Me!

Santosham Awards Press Meet

2019-09-27 67 Dailymotion

Santosham Awards Press Meet held at hyderabad.
#SantoshamAwards
#sureshkondeti
#nabhanatesh
#actorsameer
#sampoorneshbabu
#tollywood

దక్షిణ భారత సినీ రంగంలో ప్రధానమైన అవార్డుల్లో ‘సంతోషం ఫిలిం అవార్డ్స్’ కూడా ఒకటి. ప్రతి ఏటా జరిగే సంతోషం అవార్డ్స్ వేడుక ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వ‌హించ‌నున్నారు. 29న జ‌ర‌గ‌బోయే ఈ అవార్డుల ఫంక్ష‌న్‌కు ముందుగా క‌ర్టెన్‌రైజ‌ర్ ఈవెంట్‌ను ద పాస్తా రాస్తాలో నిర్వ‌హించారు. ఈ రోజు సంతోషం అవార్డ్స్‌కు ఇది 17వ వార్షికోత్సవం కావడం విశేషం.

Buy Now on CodeCanyon