IND V SA 2019,1st Test : Mayank Agarwal completed a double-century as India posted a mammoth total of 502/7 declared in the first Test against South Africa in Vizag on Thursday. Resuming day 2 on 84*, Agarwal went on to become the 4th Indian to convert his maiden Test century to a double hundred.
#indvsa2019
#indvsa1sttest
#rohitsharma
#mayankagarwal
#viratkohli
#cricket
#teamindia

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మయాంక్ (358 బంతుల్లో 200, 23 ఫోర్లు, 6 సిక్సులు) ద్విశతకం చేసాడు. రోహిత్ శర్మ (176; 244 బంతుల్లో 23×4, 6×6)తో కలిసి తొలి వికెట్‌కు 317 పరుగుల భారీ భాగస్వామ్యంను నెలకొల్పాడు. రోహిత్ పెవిలియన్ చేరినా.. మిగతా ఆటగాళ్లతో జట్టు స్కోరును ముందుకు నడిపాడు. మయాంక్ ఒక్క ఇన్నింగ్స్‌తో టీమిండియా హీరో అయ్యాడు.