Surprise Me!

Operation Gold Fish Trailer Launch

2019-10-08 136 Dailymotion

Operation Gold Fish is an upcoming Telugu action thriller film written and directed by Sai Kiran Adivi and produced by Vinayakudu Talkies, U&I Entertainments. The story is inspired by true events of mass exodus of Kashmiri Pandits from the valley in the 1980s.
#OGFTrailer
#OperationGoldFish
#AadiSaikumar
#AbburiRavi
#AdiviSaikiran
#AkkineniNagarjuna
#Tollywoodnews
#Telugumovienews
#NithyaNaresh

ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' (ఒ.జి.యఫ్). ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ .బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాత‌లు. అక్టోబర్ 18న సినిమా విడుదల కానుంది. విజయదశమి సందర్భంగా సోమవారం ఈ సినిమా ట్రైలర్ ను కింగ్ అక్కినేని నాగార్జున విడుదల చేశారు.

Buy Now on CodeCanyon