Surprise Me!

Hardik Pandya Baby Steps His Way To Recovery From Surgery

2019-10-10 128 Dailymotion

Hardik Pandya Surgery: Hardik Pandya, who underwent a decrease again surgical treatment in the UK (UK), shared his adventure against complete restoration by the use of a video on Twitter.
#HardikPandya
#HardikPandyaSurgery
#indvssa2019
#viratkohli
#rohitsharma
#mayankagarwal
#ishanthsharma
#ravichandranashwin
#cricket

ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే లండన్‌లో వెన్నునొప్పి గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న హార్దిక్‌ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. తాజాగా శస్త్రచికిత్స అనంతరం డాక్టర్స్‌, ట్రైనర్స్‌ సమక్షంలో త్వరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నానంటూ ఓ వీడియోని పోస్టు చేశాడు.

Buy Now on CodeCanyon