IND VS SA 2019,2nd Test: India captain Virat Kohli has said World Test Championship has added a lot of context to Test matches and it is only helping in improving the standard of the longest format of the game.
#indvssa2019
#rohitsharma
#viratkohli
#ravindrajadeja
#mohammedshami
#mayankagarwal
#cricket
#teamindia

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పాయింట్ల వ్యవస్థను మార్చాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచించాడు. కోహ్లీని గనుక పాయింట్ల పట్టిక చేయమని అడిగితే... విదేశీ గడ్డపై టెస్టు గెలిస్తే పాయింట్లను రెట్టింపు చేస్తానని పేర్కొన్నాడు.