Surprise Me!

Virat Kohli’s Fan Urges Him To Play In Pak, Twitter Reacts !

2019-10-11 163 Dailymotion

One pak cricket fan took to Twitter to achieve out to Kohli and convey his love for him. He shared an image the place he’s holding a poster with a particular request written on it for Kohli. “Virat Kohli we want to see you playing in Pak,” the poster learn.
#ViratKohli
#indvspak
#pakcricketfan
#indvssa2019
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#rishabpanth
#mohammedshami
#cricket
#teamindia

విరాట్ కోహ్లీ... మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఒకడు. తన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన షాహబాజ్ షరీఫ్ ఖాస్మీ అనే క్రికెట్ అభిమాని కోహ్లీ మా దేశంలో క్రికెట్ ఆడితే చూడాలని ఉందంటూ ప్లకార్డుని ప్రదర్శించాడు.
దాసన్ షణక సారథ్యంలోని శ్రీలంక జట్టు ప్రస్తుతం పాకిస్థాన్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. మూడు టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం ఆఖరి మ్యాచ్ లాహోర్‌లోని గఢాఫీ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో షాహబాజ్ షరీఫ్ ఖాస్మీ ప్రదర్శించిన ఓ ఫ్లకార్డు క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది.

Buy Now on CodeCanyon