IND VS SA,2nd Test: Wriddhiman Saha marked is comeback with a terrific performance against South Africa during the second Test that recently concluded in Pune on Sunday.
#indvssa2019
#WriddhimanSaha
#rishabpanth
#viratkohli
#msdhoni
#rohitsharma
#mayankagarwal
#ravindrajadeja
#cricket
#teamindia

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య పుణె వేదికగా ఆదివారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత ఆటగాళ్లు సమిష్టిగా రాణించి రెండో టెస్టును సునాయాసంగా గెలిచి.. టెస్ట్ సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే 2-0తో సొంతం చేసుకున్నారు. ఈ సిరీస్ విజయంతో టీమిండియా స్వదేశంలో వరుసగా 11 టెస్టు సిరీస్‌లను గెలిచి చరిత్ర సృష్టించింది. ఇక సుదీర్ఘ విరామం తర్వాత టెస్టులో పునరాగమనం చేసిన భారత సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఈ టెస్టు సిరీస్‌లో నిరూపించుకున్నాడు.