Virat Kohli was last rested in January when he sat out in the final two ODIs against New Zealand and the T20 series that followed.
#ViratKohli
#rohitsharma
#indiavsbangladesh2019
#indiavssouthafrica2019
#msdhoni
#souravganguly
#cricket
#teamindia

రాబోయే బంగ్లాదేశ్ సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేయడానికి అక్టోబర్ 24న బీసీసీఐ సెలక్టర్లు సమావేశం కానున్నారు. మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం బంగ్లాదేశ్ జట్టు భారత పర్యటనకు రానుంది. తొలుత టీ20 సిరిస్ జరగనుండగా... ఆ తర్వాత టెస్టు సిరిస్ జరగనుంది.