Surprise Me!

India vs Bangladesh 2019 : Rohit Sharma Breaks MS Dhoni's Record For Most Sixes In T20Is

2019-11-08 95 Dailymotion

India vs Bangladesh 2019 : Rohit Sharma was at his menacing best during the second T20I against Bangladesh which India won comfortably by eight wickets to level the three-match series at the Saurashtra Cricket Association Stadium on Thursday evening.
#indiavsbangladesh2ndt20
#indiavsbangladesh2019
#indvsbang
#indvbanT20I
#rohitsharma
#rishabpanth
#shikhardhawan
#ravindrajadeja
#hardhikpandya
#ravichandranashwin
#cricket
#teamindia

బంగ్లాదేశ్‌తో గురువారం రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (85; 43 బంతుల్లో 6x4, 6x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో భారత్‌ 15.4 ఓవర్లలో 2 వికెట్లకు 154 పరుగులు చేసి గెలిచింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. చివరి మ్యాచ్‌ ఆదివారం నాగ్‌పూర్‌లో జరుగుతుంది.

Buy Now on CodeCanyon