Surprise Me!

Ayodhya Verdict : 1528-2019, All You Need To Know About Ayodhya Case

2019-11-09 34 Dailymotion

Ayodhya Verdict: In a historic judgment, the Supreme Court has paved the way for the construction of a Ram Temple at the disputed site in Ayodhya and directed the Centre to allot a 5-acre alternate plot to the Sunni Waqf Board for building a mosque.
#Ayodhyaverdict
#verdictonayodhya
#AyodhyaJudgment
#ayodhyaverdictdate
#ayodhyacase
#ayodhyacourtverdict
#ramjanmabhoomi
#supremecourtayodhyaverdict
#ayodhyababrimasjid

అయోధ్యలో వివాదాస్పద రామజన్మభూమి - బాబ్రీ మసీదు కేసులో సుప్రీమ్ కోర్ట్ తుదితీర్పు వెలువరించింది.ఆ తీర్పు ఏంటంటే అత్యంత సున్నితమైన అయోధ్యలోని రామ జన్మభూమి– బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం శనివారం కీలక తీర్పు వెలువరించింది. వివాదాస్పద కట్టడం ఉన్న స్థలం హిందువులదేనని స్పష్టం చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు చెప్పింది. 2.77 ఎకరాల స్థలం హిందువులకే చెందుతుందని తేల్చిచెప్పేసింది. వివాదాస్పద స్థలానికి సంబంధించి 3 నెలల్లో కేంద్రం ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.మసీదు నిర్మాణానికి ముస్లింలకు అయోధ్యలో ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్‌బోర్డుకు 5 ఎకరాల స్థలం.. కేంద్రం లేదా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఇవ్వాలని ఆదేశించింది. రాజకీయాలు, చరిత్రలకు అతీతంగా న్యాయం నిలబడాలని సుప్రీంకోర్టు పేర్కొంది.

Buy Now on CodeCanyon