In a major development, the Singapore consortium and Andhra Pradesh government mutually scrapped the "Start-up Area Project" within Amaravati city as it was not found feasible by both the parties.
#YSJagan
#chandrababunaidu
#pawankalyan
#amaravathi
#ysrcp
#tdp
#andhrapradesh

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన వల్లే సింగపూర్ కన్సార్టియం రాజధాని నిర్మాణ స్టార్టప్ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని ఆయన వ్యాఖ్యానించారు.