Gannavaram MLA Vallabhaneni Vamsi met Vijayawada police commissioner Dwaraka Tirumala Rao and lodged a complaint against ‘obscene’ content posted against him on social media on Thursday.
#VallabhaneniVamsiMohan
#ChandrababuNaidu
#apsandshortage
#YSJagan
#GannavaramMLA
#naralokesh
#ysrcp
#tdp
#andhrapradesh

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ సీపీని కలిశారు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్ ట్విట్టర్‌లో మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ పోస్టులపై చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు. టీడీపీ అనుబంధ పేజీల నుంచి ఈ పోస్టులు, మార్ఫింగ్ ఫోటోలు పెడుతున్నారని వంశీ ఆరోపించారు.