IND VS BAN,2nd Test : Ahead of the day-night Test match against Bangladesh at the Eden Gardens, India skipper Virat Kohli posted a cryptic picture on his social media platforms featuring MS Dhoni.
#ViratKohli
#MSDhoni
#indiavsbangladesh2019
#indvsban2ndtest
#daynighttest
#rohitsharma
#pinkballtest
#indiavswestindies2019
#cricket
#teamindia

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బుధవారం తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటోలో విరాట్ కోహ్లీతో పాటు పలువురు టీమిండియా ఆటగాళ్లు వర్షంలో తడుస్తున్నారు. అయితే, తనకు ఎదురుగా ఉన్న ఆటగాడు ఎవరో చెప్పాలని అభిమానులను కోరాడు.