Surprise Me!

IND VS BAN,2nd Test :Wriddhiman Saha Joins Elite List Of Indian Wicket-Keepers With 100 Dismissals

2019-11-22 1 Dailymotion

India vs Bangladesh,2nd Test :Saha, who has made a comeback to the Indian Test team, on the back of being the best stumper in the country joined an elite list of Indian wicket-keepers when he pouched an edge from Bangladeshi opener Shadman Islam in the first session of play.
#indvban2ndTest
#rohitsharma
#pinkballtest
#indiavsbangladesh2019
#viratkohli
#WriddhimanSaha
#MayankAgarwal
#ajyinkarahane
#RavichandranAshwin
#deepakchahar
#yuzvendrachahal

ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి డే నైట్ టెస్టు మ్యాచ్‌లో o క్యాచ్‌ను పట్టడం ద్వారా టీమిండియా వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా అరుదైన క్లబ్‌లో చేరిపోయాడు. తన టెస్టు కెరీర్‌లో 100 ఔట్లలో భాగస్వామ్యమై ఆ ఫీట్‌ సాధించిన ఐదో భారత వికెట్‌ కీపర్‌గా రికార్డు కెక్కాడు. బంగ్లాదేశ్‌తో ఇక్కడ జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్టులో ఆ జట్టు ఓపెనర్‌ షాదమన్‌ ఇస్లామ్‌(29) ఇచ్చిన క్యాచ్‌ను పట్టడం ద్వారా సెంచరీ డిస్మిల్స్‌ మార్కును చేరాడు. ఇందులో 89 క్యాచ్‌లు, 11 స్టంపింగ్‌లు ఉన్నాయి.

Buy Now on CodeCanyon