‘Bigg Boss’ Rahul Sipligunj announces free show. Rahul Sipligunj, winner of Bigg Boss Telugu 3, is going to celebrate the Thanksgiving season in his own way.
#anchorsreemukhi
#rahulsipligunj
#rahulsipligunjpunarnavi
#TeluguCinema
#Tollywood
#sreemukhi
#varunsandesh
#vithikasheru
#rahulsipligunjliveconcert
#biggbosstelugu3

ఎందుకో తెలియదు కానీ బిగ్ బాస్ సీజన్ అయిపోయిన తర్వాత కూడా శ్రీముఖి, రాహుల్ మధ్య ఏదో గ్యాప్ అయితే కనిపిస్తుంది. ముందు నుంచి ఫ్రెండ్స్ అంటూనే ఇద్దరూ దూరం దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడు కూడా ఇదే మరోసారి రిపీట్ అయింది.