India vs West Indies 2019 : A week after being left out of India's T20I squad without playing a game against Bangladesh, Sanju Samson has been called in again as an injury replacement for regular opener Shikhar Dhawan for the three T20Is against West Indies starting on December 6.
#indvswi2019
#IndiavsWestIndies2019
#viratkohli
#SanjuSamson
#rohitsharma
#shikhardhawan
#msdhoni
#jaspritbumrah
#yuzvendrachahal
#cricket
#teamindia

వెస్టిండిస్‌తో పరిమిత ఓవర్ల సిరిస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయం కారణంగా వెస్టిండిస్‌తో డిసెంబర్ 6 నుంచి ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరిస్‌కు ధావన్ దూరమైనట్లు స్పోర్ట్స్ స్టార్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ధావన్ మోకాలికి గాయమైన సంగతి తెలిసిందే.