Surprise Me!

IPL 2020 To Decide Kuldeep's Place In T20 World Cup Squad Says Sanjay Bangar

2019-11-29 1 Dailymotion

IPL 2020 : Former India batting coach Sanjay Bangar has reckoned that next year's IPL is going to be massive for Kuldeep Yadav, saying a good outing there will earn him a place in the T20 World Cup squad.
#IPL2020
#kuldeepyadav
#SanjayBangar
#royalchallengersbengaluru
#chennaisuperkings
#mumbaiindians
#delhicapitals
#sunrisershyderabad
#cricket
#teamindia

భారత స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్‌కు ఐపీఎల్‌ 2020 ఎంతో కీలకం. ఆ టోర్నీలో రాణిస్తేనే టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కేందుకు అవకాశాలు ఉంటాయని టీమిండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌పై కుల్‌దీప్‌ చివరి టీ20 ఆడాడు. దాదాపు తొమ్మిది నెలల విరామం తర్వాత కుల్‌దీప్‌ టీమిండియాకు జట్టులో చోటు దక్కించుకున్నాడు.

Buy Now on CodeCanyon