Surprise Me!

Davis Cup 2019 : India Secure Win vs Pak With Leander Paes' Record-Extending 44th Victory

2019-11-30 1 Dailymotion

Veteran star Leander Paes bettered his own Davis Cup record by winning his 44th doubles match along with debutant Jeevan Nedunchezhiyan as India took an unassailable 3-0 lead against Pak with victory in the third rubber, here on Saturday.
#DavisCup
#DavisCup2019
#LeanderPaes
#indvspak2019
#tennisdaviscup
#LeanderPaesrecord
#tennis
#tennisdoubles

తటస్థ వేదిక నూర్‌ సుల్తాన్‌ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న డేవిస్ కప్‌లో భారత జట్టు తన జోరుని కొనసాగిస్తోంది. పాకిస్థాన్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి 3-0 ఆధిక్యంలో నిలిచింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌ విభాగంలో లియాండర్ పేస్-నెడుంజెళియన్‌ జోడి 6-1, 6-3 తేడాతో మహ్మద్‌ షోయబ్‌, హఫైజా అబ్దుల్‌ రెహ్మాన్‌ జోడీపై నెగ్గింది.

Buy Now on CodeCanyon