అత్యంత పాశవికంగా అత్యాచారానికి గురై,హత్య భావించబడిన డాక్టర్ దిశ సంఘటనలో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు.
దేశవ్యాప్తంగా నిరసనలు మిన్ను ముడుతున్న వేళ దిశ నిందితులను షాద్ నగర్ వద్ద పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.
#DishaIssue
#cpsajjanar
#TelanganaPolice
#cmkcr
#Dishacase