Surprise Me!

Disha Issue : Mayawati Responded On Disha #ఎన్కౌంటర్ ! || Oneindia Telugu

2019-12-06 1,244 Dailymotion

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ జరిగింది. దీనిపై బీఎస్పీ చీఫ్ మాయావతి మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ పోలీసులు,హైదరాబాద్ పోలీసుల నుంచి ప్రేరణ పొందాలని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి, కాని రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతోంది.
#DishaIssue
#cpsajjanar
#TelanganaPolice
#ktr
#cmkcr
#mayawati
#Dishacase
#telangana

Buy Now on CodeCanyon