Surprise Me!

India vs West Indies T20 : Rohit Sharma Asks Kedar Jadhav To Focus On Batting Instead Of Posing

2019-12-06 381 Dailymotion

Rohit Sharma commented on Kedar Jadhavs new Instagram photo and asked him to focus on batting instead of posing
#IndiavsWestIndiesT20
#MSDhoni
#viratkohli
#RishabhPant
#rohitsharma
#KedarJadhav

ఇంగ్లాండ్‌లో జరిగిన 2019 వన్డే ప్రపంచకప్‌ అనంతరం భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ కేదార్‌ జాదవ్‌ మళ్లీ జట్టులోకి ఎంపికవలేదు.
ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమయిన కారణంగా భారత సెలెక్టర్లు అతని మరో అవకాశం ఇవ్వలేదు. సౌతాంప్టాన్‌లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 52 పరుగులు మినహా పెద్దగా రాణించలేదు.
మరోవైపు శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే లాంటి యువకులు జట్టులోకి రావడంతో అతనిపై వేటు పడింది.

Buy Now on CodeCanyon