Virat Kohli is a consistent batsman but he doesn't have the same class as the legendary Sachin Tendulkar, believes former Pak all-rounder Abdul Razzaq.
#IndiavsWestIndiesT20
#MSDhoni
#viratkohli
#SachinTendulkar
#rohitsharma
#AbdulRazzaq

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మోడ్రన్ డే దిగ్గజాల్లో ఒకడైనప్పటికీ... క్రికెట్ లెజండ్ సచిన్ టెండూల్కర్ క్లాస్‌కు సంబంధించిన వాడు కాదని పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రమాణాలు క్షీణించాయని రజాక్ చెప్పుకొచ్చాడు.