Mismatch is an Telugu language Action Drama written and directed by NV Nirmal Kumar. The film stars Uday Shankar, Aishwarya Rajesh. This movie released on December 6, 2019.
#udayshankar
#aishwaryarajesh
#MissMatchMovie
#MissMatchPublicTalk
#MissMatchReview

ఆట గదరా వంటి ప్రయోగాత్మక చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు హీరో ఉదయ్ శంకర్. కౌసల్యా కృష్ణమూర్తి వంటి క్రీడా నేపథ్యమున్న మంచి చిత్రంతో తెలుగు తెరపై మెరిసింది ఐశ్వర్యా రాజేశ్. వీరిద్దరి కలిసి మిస్‌మ్యాచ్ అంటూ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడానికి ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చేశారు.