Karnataka bypolls results trends: BJP leading in 10 seats, Congress & JDS leading in 2 seats each.
Independent leading in 1 seat, as per EC trends Counting underway in 15 assembly seats
#KarnatakaBypollResults
#BJPleading
#Congress,
#JDS
#KarnatakaBypollResults2019

కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తున్నారు. 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది