Surprise Me!

India vs West Indies 2nd T20 : OMG Kohli, Are you A 'Superman' What a Catch...

2019-12-09 4 Dailymotion

Watch Virat Kohli takes a stunning catch on the field for India in 2nd T20 against West Indies.
#IndiavsWestIndiesT20
#viratkohlicatch
#viratkohli
#RishabhPant
#rohitsharma
#ShivamDube
#Simmons

తిరువనంతపురం వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన రెండో టీ20లో కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. సహచర క్రికెటర్లు మైదానంలో తప్పుల మీద తప్పులు చేస్తుంటే, కోహ్లీ మాత్రం ఫీల్డింగ్‌లో చెలరేగాడు. ఏకపక్షంగా సాగుతున్న మ్యాచ్‌‌లో కోహ్లీ ఓ క్యాచ్ పట్టడంతో మళ్లీ టీమిండియా రేసులోకి వచ్చింది.

Buy Now on CodeCanyon