Pride myself on being a leader: Kieron Pollard lauds teammates after 8-wicket win over India
West Indies skipper Kieron Pollard took pride in captaining his team as an all-round performance from the visitors helped them notch up a comprehensive eight-wicket win over India.
#IndiavsWestIndiesT20
#KieronPollard
#viratkohli
#RishabhPant
#rohitsharma
#ShivamDube
#Simmons

జట్టులోని యువ ఆటగాళ్లను చూసి ఎంతో సంతోషిస్తున్నానని విండిస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ అన్నాడు. తిరువనంతపురం వేదికగా ఆదివారం టీమిండియాతో జరిగిన రెండో టీ20లో వెస్టిండిస్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగత తెలిసిందే. ఫలితంగా మూడు టీ20ల సిరిస్ 1-1తో సమం అయింది.