Watch Winter Session of Andhra Pradesh Assembly News.
Minister Kodali Nani speech in AP Assembly over Quality Rice Supply Issue
సన్న బియ్యం వ్యవహారం మరోసారి అసెంబ్లీలో దుమారం రేపింది. టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు..రామానాయుడు సభలో ప్రస్తావించారు.
దీనికి మంత్రి కొడాలి నాని సమాధానం ఇచ్చారు. తాము ఎప్పుడూ సన్నబియ్యం ఇస్తామని చెప్పలేదని..కేవలం నాణ్యమైన బియ్యం ఇస్తామని మాత్రమే చెప్పానని వివరించారు.
దీనికి టీడీపీ సభ్యులు అడ్డు చెప్పారు. దీనికి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. పరుష పదజాలం వినియోగించారు. వీళ్లను చూస్తే భయపడిపోవాలా అని ప్రశ్నించారు.
దీంతో.. సీఎం జోక్యం చేసుకొని సమాధానం ఇచ్చారు. ఆ తరువాత మంత్రి వాడిన పదజాలాన్ని స్పీకర్ రికార్డుల నుండి తొలిగించారు.

#APAssemblySessions
#apcmjagan
#chandrababunaidu
#OnionPrice
#APAssemblyLIVE
#KodaliNani
#rationrice