AP assembly speaker Tammineni Sitaram admitted that he was involved in a mistake that he had committed while in the TDP.
#APAssemblySessions
#apcmjagan
#chandrababunaidu
#OnionPrice
#APAssemblyLIVE
#KodaliNani
#TammineniSitaram

ఏపీ శాసనసభలో స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేసారు. గతంలో టీడీపీలో ఉన్న సమయంలో అప్పుడు చేసిన పాపంలో తాను భాగస్వామినేనని అంగీకరించారు.
ఆ పాపం ఫలితమే తాను 15 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్నానంటూ వ్యాఖ్యానించారు.