పౌరసత్వ సవరణ బిల్లు : మూడు పొరుగు దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన ముస్లిమేతరులకు ఆశ్రయం ఇవ్వాలని ప్రతిపాదిస్తున్న బిల్లును ఆమోదించింది. ఈ వివాదాస్పద బిల్లు.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మతపరమైన మైనారిటీలకు భారత పౌరసత్వం ఇవ్వజూపుతోంది.
#CitizenshipAmendmentBill
#Article14
#AmitShah
#ConstitutionPreamble
#CAB2019
#RajyaSabha
#Assam
#voting