"Never seen that happen In Cricket " Kohli on Jadeja’s controversial run out.The incident took place in the 48th over when Ravindra Jadeja went for a quick single and Roston Chase effected a direct hit at the striker’s end.
#ViratKohli
#Ravindrajadejarunout
#jadejarunout
#Ravindrajadeja
#kohlijadeja
#IndiaVsWestIndies
#indvswi
#KieronPollard
#teamindia
#RostonChase

చెన్నైలోని చిదంబరం స్టేడియంలో టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 288 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. 47.5 ఓవర్లలో 2 వికెట్లకు 291 పరుగులు చేసి విజయ భేరి మోగించింది. ఓపెనర్ షై హోప్ (151 బంతుల్లో 102 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ చేయగా.. స్టార్ ఆటగాడు షిమ్రోన్ హెట్‌మెయిర్ (106 బంతుల్లో 139; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) అద్భుత సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.