IPL 2020 Auction : From Noor Ahmad to Glenn Maxwell, Shimron Hetmyer In Focus As Teams Gear Up For Auction.
#ipl2020
#iplauction2020
#viratkohli
#ఐపీఎల్2020
#ShimronHetmyer
#rohitsharma
#GlennMaxwell

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం గురువారం కోల్‌కతాలో జరగనుంది. ఇప్పటి వరకు బెంగళూరులో జరిగిన వేలం.. మొదటిసారిగా కోల్‌కతాలో జరుగుతుంది. మొత్తం 332 మంది ఆటగాళ్లు వేలానికి రానుండగా.. 8 జట్లలో మొత్తం 72 స్థానాలే ఖాళీగా ఉన్నాయి.
వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ ఉన్న నేపథ్యంలో ఈ ఐపీఎల్‌కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు యువ ఆటగాళ్లు జాక్‌పాట్ కొట్టే అవకాశాలున్నాయి.