Ruler is an Telugu language Family Action Drama written and directed by KS Ravi Kumar. The film stars Nandamuri Balakrishna, Sonal Chauhan.
This movie released on December 20, 2019. Here is the Public talk

నందమూరి బాలకృష్ణ, కేఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో ఇంతకుముందు జై సింహా అంటూ మాస్ సినిమాను తీసి కమర్షియల్ హిట్ కొట్టారు.
మరోసారి రూలర్ అంటూ ప్రేక్షకుల ముందకు ఈ శుక్రవారం వచ్చారు. మరి మరోసారి ఈ ద్వయం ప్రేక్షకులను మెప్పించిందా? ఓసారి చూద్దాం.
#Ruler
#RulerMoviePublicTalk
#Balakrishna
#Vedhika,
#SonalChauhan