IND VS WI 2019, 3rd ODI : India won the series against West Indies by chasing West Indies’ total of 315 in Cuttack.
#indvswi2019
#ravindrajadeja
#shardulthakur
#IndiavsWestIndies3rdODI
#viratkohli
#rohitsharma
#rishabpanth
#cricket

భారత్ గడ్డపై టీమిండియా మరోసారి ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. వెస్టిండీస్‌ని ఇటీవల టీ20 సిరీస్‌లో 2-1 తేడాతో ఓడించేసిన భారత్ జట్టు.. వన్డే సిరీస్‌లోనూ అదే తరహాలో కరీబియన్లని చిత్తు చేసి 2-1తో సిరీస్‌ని చేజిక్కించుకుంది. ఇన్నింగ్స్ చివరలో పేసర్ శార్దూల్ ఠాకూర్ సూపర్ ఇన్నింగ్స్‌కు తోడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా విలువైన పరుగులు చేయడంతో మరో ఎనమిది బంతులు మిగులుండగానే టీమిండియా జయకేతనం ఎగురవేసింది.