Koneru Humpy was welcomed at Gannavaram airport. She won the 2019 Women's World Rapid Chess Champion title in Russia. Koneru defeated China’s Lei Yingjie in the final match off.
#KoneruHumpy
#worldchesschampionship
#grandmasterkoneruhumpy
#Women'sWorldRapidChessChampion
#GannavaramAirport

ప్రపంచ రాపిడ్ ఛాంపియన్‌గా గోల్డ్ మెడల్ సాధించడం సంతోషంగా ఉందని చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి పేర్కొన్నారు. గత నెల రష్యాలోని మాస్కోలో జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో కోనేరు హంపి బంగారు పథకం సాధించిన విషయం తెలిసిందే.