The Indian Space Research Organisation and Chinese mobile manufacturer Xiaomi are in an advanced stage of talks on the provision of
chipsets that can support NaVIC, the Indian version of Global Positioning System (GPS), an official said here on Wednesday

#Chandrayaan2
#Chandrayaan3
#ISRO
#Xiaomi
#Gaganyaan
#NaVICchipsets
#IndianversionofGPS

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సొంతంగా మొబైల్ ఫోన్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేసుకుంటోంది. ఇండియన్ రీజనల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (నావిక్) చిప్ సెట్స్ తో అనుసంధానించేలా ప్రత్యేకంగా మొబైల్ ఫోన్లను తయారు చేయించుకుంటోంది. దీనికోసం చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ షావోమి (ఎంఐ)తో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ దిశగా షావొమి సంస్థ ప్రతినిధులతో ఇస్రో శాస్త్రవేత్తులు చర్చలు నిర్వహిస్తున్నారు.

నావిక్ నేవిగేషన్ చిప్ సెట్స్ ను ప్రస్తుతం అమెరికాకు చెందిన క్వాల్ కామ్ సంస్థ తయారు చేస్తోంది