Bumrah has revealed that Malinga didn’t teach him a single thing about the on-field trades.
#indiavssrilanka2020
#jaspritbumrah
#bumrahbowling
#bumrahyorkers
#lasithmalinga
#viratkohli
#rohitsharma
#cricket
#teamindia

జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం భారత జట్టులో ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్నాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరుగాంచాడు. ప్రస్తుతం భారత బౌలర్లలో యార్కర్ల స్పెషలిస్ట్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు కూడా బుమ్రానే. బుమ్రా ఇలా యార్కర్లపై పట్టు సాధించడానికి కారణం లసిత్ మలింగానేనని చాలా మంది భావిస్తుంటారు.
అందుకు కారణం ఇండియన్ ప్రీమయిర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టుకు వీరిద్దరూ కలిసి ఆడుతుండటమే. లసిత్ మలింగ సలహాలతోనే యార్కర్లపై పట్టు సాధించారా? అని జస్ప్రీత్ బుమ్రాను ఇటీవలే ఓ ఇంటర్యూలో జర్నలిస్ట్‌లు ప్రశ్నించగా తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.