Virat Kohli's message to youngsters: Need players at number 6 and 7 to win matches under pressure. The focus this year is on T20 World Cup and Kohli, in his first media interaction of the year, conveyed his expectations from his teammates.
#IndiaVsSriLanka
#IndiaVsSriLanka1stT20
#IndiaVsSriLankaT20Live
#IndvsSL
#IndVSl
#ViratKohli
#JaspritBumrah
#KLRahul
#ShikharDhawan
#ShreyasIyer
#RishabhPant
#LasithMalinga
#indiavssrilankat20series
#teamindia
#T20Worldcup
#GuwahatiT20I

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ యువ క్రికెటర్లకు ఓ సందేశం ఇచ్చాడు. టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు ఒత్తిడిని ఎదుర్కొంటూ మ్యాచులను ముగించేందుకు మిడిలార్డర్ సిద్ధంగా ఉండాలి. 6, 7 స్థానాల్లో ఒత్తిడిని జయించేవారి కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నాడు. టాప్ ఆర్డర్‌పై ఆధారపడితే ఐసీసీ టోర్నీలు గెలవలేమన్నాడు. భారత్ 2013లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో చివరిసారి ఐసీసీ (ఛాంపియన్స్ ట్రోఫీ) టోర్నీ గెలుచుకుంది.